డాడీ మూవీలో చిన్న పాపగా అందరిని అలరించిన బేబీ ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు మైండ్ బ్లోయింగ్ లాగా చేస్తుంది… తన జిమ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి… చిరంజీవి నటించిన చాలా చిత్రాలు డాడీ చిత్రం ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుంది తండ్రి కూతుర్ల మధ్య రిలేషన్ ఎలా ఉన్నంతలా గురించి మిత్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి డాడీ చిత్రంలో చూశాను. ఇప్పుడు చిన్న పాప కొత్త సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది. తనకు ఎలాంటి అవకాశాలు వస్తాయి ప్రేక్షకులను ఏ విధంగా తన నటనతో ఆకట్టు కుంటుంది రాబోయే చిత్రాల్లో చూసి ఆనందించాల్సిందిగా కోరుకున్నారూ చిత్ర బృందం… ఇక తాను చేయబోయే రాబోయే రోజుల్లో అందరికీ వివరిస్తాను అన్నారు
