ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అప్డేట్

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి  స్పిరిట్ అప్డేట్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సినిమాలో ప్రభాస్ ని కొత్తకోలంలో పరిచయం చేస్తున్న, ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది ప్రభాస్ లో ఉన్న కొత్త కోణాన్ని అతని గ్లామర్ ని, డార్లింగ్ ప్రభాస్ ని మాత్రం తక్కువ చేయండి కు ఒక మంచి ప్రేమికుడుగా ప్రియురాలి కోసం పోరాటం చేసే వ్యక్తిగా మరియు తన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం చాలా మంచి విషయాలు చూడొచ్చు అని చెప్పడం జరిగింది జరుగుతుంది. మంచి కథ నేపథ్యం ఉండడం వల్ల ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభాస్ ఈ చిత్రంలో పోలీస్ లాగా కనబడుతున్నాడా లేదంటే ప్రేమికుడు లాగా కనబడుతున్నాడా లేదంటే యాక్షన్ త్రిల్లర్ లాగా ఉండబోతున్నారు సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుందని డైరెక్టర్ అన్నారు.

Leave a Comment