మరోసారి జతకట్టనున్న బాహుబలి కాంబినేషన్

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన బాహుబలి సినిమా ఆ సినిమాలోని కామినేషన్ అనుష్క మరియు ప్రభాస్జ మళ్లీ జతకటం ఉన్నారు…
వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రేమ చిత్రం లేదంటే యుద్ధ పోరాటం కల చిత్రం తీయడానికి డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్లు ఎదురుచూస్తున్నారు…ఒకవేళ డైరెక్టర్లు మంచి కథ తో ప్రభాస్ మరియు అనుష్కలను మరొక్కసారి వెండితెరపై చూపించాలనుకుంటే ఎలాంటి కథ ఎంచుకుంటారు స కథను ఎలాగా రానిస్తారు అనే దానీకిప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు… వెండితెరపై చక్కని జంటగా ప్రేక్షకుల అందరి మన్ననలు పొందిన జంటగా ప్రభాస్ మరియు అనుష్కల కాంబినేషన్ ప్రేక్షకులందరికీ తెలిసిందే.. మంచి కథ మంచి సన్నివేశాలతో ప్రభాస్ మరియు అనుష్కల జంటను వెండితెరపై మరొక్కసారి చూపిస్తే ప్రేక్షకులందరికీ బహుబలి లాంటి అనుభూతిని పొందే అవకాశం ఉంది… వీరిద్దరి కాంబినేషన్లో మంచి చిత్రం రావాలని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు కాంబినేషన్

Leave a Comment