రాజమౌళి మహేష్ బాబు వీళ్లిద్దరి కాంబినేషన్లో కొత్తగా సినిమా రావడం అనేది తెలుగు ప్రేక్షకులకే కాకుండా భారత దేశంలో ఉన్న అందరి సినీ ప్రేమికులకు ఎంతో ఆసక్తి జక్కన్న మహేష్ బాబును ఎలా తీర్చిదించుతున్నాడు ఏలాంటి పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడో తెలుసుకోవాలని సినీ ప్రేమికులకు చాలా ఆరాటంగా ఉంది…. ఈ చిత్రంతో ఇండియా సినిమా చరిత్రలో కొత్త మైలురాయిని క్రియేట్ చేయాలని అటు జక్కన్న తో పాటు మహేష్ బాబు కూడా ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి సినీ ప్రేక్షకులు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ విదేశాల్లో చిత్రీకరణ పూర్తవగా తదుపరి షెడ్యూల్లో వర్కింగ్లో ఉన్నాయి…. ఇప్పటికీ ఎవరి హీరోయిన్ మరియు ఐటమ్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలని చాలా మారాటంగా సినీ ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు…. ఇకపోతే సినిమా ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో ఎన్ని సంవత్సరాలకు విడుదల అవుతుందో అని రాజమౌళి ఎన్ని సంవత్సరాల్లో మహేష్ బాబు విడుదల చేస్తాడో తెలియక ప్రేక్షకులు నిరీక్షణతో ఎదురుచూస్తున్నారు
