ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ జయమ్ము నిశ్చయంబురా అను ప్రోగ్రాంలో విమర్శల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడం జరిగింది.. దీనిలో భాగంగా ప్రభాస్ స్పిరిట్ ఒక్క మూవీలో 75% BGM WORKS పూర్తయినట్టుగా తెలియజేయడం జరిగింది. ఇక ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ల సినీ ప్రేమికులందరూ కూడా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ ని సందీప్ రెడ్డి ఏ విధంగా చూపిస్తాడు ప్రేక్షకులను ఇలాగా మెప్పిస్తాడనే విషయాన్ని సినిమా చూసిన తర్వాతనే తెలుస్తుంది.
