ప్రభాస్ మరియు డైరెక్టర్ మారుతీల కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ హర్రర్ మూవీ రాజా సాబ్ trailer ఇటీవల రిలీజై ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో డైరెక్టర్ మారుతి ప్రభాస్ ని లవర్ బాయ్ గా మరియు దయ్యాలను వేటాడే ఒక మంత్రగాడిగా డబల్ రోల్ లో చూపించనున్నారు. గతంలో ప్రభాస్ యొక్క తాత దయ్యాలను కంట్రోల్ చేసి తంత్రికుడుగా మరియు ప్రస్తుతం ప్రభాస్ నీ ఒక లవర్ బాయ్ గా డైరెక్టర్ చూపించాలని అనుకున్నాడు.
రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ ని డైరెక్టర్ మారుతి ఎన్నడూ లేని విధంగా ఒక మాంత్రికుడిగా మరియు లవర్ బాయ్ గా ఆ వదిన
డైరెక్టర్ మారుతి 2022లో గోపీచంద్ మరియు రాశిఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ సినిమాని తీయడం జరిగింది, ఆ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత డైరెక్టర్ మారుతి రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ ని ఒక విభిన్న పాత్రలో చూపించడం జరిగింది. డైరెక్టర్ మారుతి బలే బలే మగాడివోయ్ తో నాని మరియు లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో మంచి విజయాన్ని అందించాడు, బాబు బంగారం సినిమాతో వెంకటేష్ ని మంచి పాత్రలో తీసుకోవచ్చు విజయం సాధించడం జరిగింది.
ప్రభాస్ ఇటీవలే మిరాయి సినిమాకి వాయిస్ అందించడం జరిగింది, కన్నప్ప సినిమాలు మంచి పాత్రను నిర్వహించి సినిమా విజయానికి ఎంతో ముఖ్యపాత్రను చేయడం జరిగింది. 2024 లో వచ్చిన కలికి సినిమా ప్రభాస్ కి ఒక మంచి విజయాన్ని అందించడంతో పాటు ఒక ఏకమైన పాత్రను ప్రేక్షకులకు అందించడం జరిగింది
ప్రభాస్ మరియు మారుతీల కాంబినేషన్ లో రాజా సాబ్ మూవీ వీక్షకులకు హార్రర్ తో పాటు మంచి వినోదాన్ని అందించి విజయం సాధిస్తుందని డైరెక్టర్ మారుతి తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక పాడుబడ్డ బంగ్లా లో దయ్యాలతో ప్రభాస్ చేసే వినోదంతో కూడిన సాహస పాత్రనే రాజా సాబ్ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రభాస్ ని మీ డైరెక్టర్ మారుతి రెండు పాత్రల్లో చూపించి ప్రేక్షకులను అలరించెనునాడు
రాజాసాబ్ చిత్రానికి తమన్ మ్యూజిక్ ని ప్రేక్షకులకు మంచి మెలోడీ పాటలను అందించనున్నాడు
ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి ముందు విడుదల చేయడానికి చిత్ర బృందం తేదీని ప్రకటించడం జరిగింది.. డైరెక్టర్ మారుతి మంచి వినోదాత్మక సినిమాని ప్రభాస్ తో తీసి ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లో యాక్షన్ హర్రర్ సినిమాలు చూడడానికి వీక్షకులు ఎదురుచూస్తున్నారు. స్తున్నారు
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కి జంటగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ నటించనున్నారు.
ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని ందే సాధిస్తుందో లేదో వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.
ముఖ్య పాత్రలు:
హీరో : ప్రభాస్
హీరోయిన్: మాళవిక మోహన్, నిధి అగర్వాల్
కామెడీ: బ్రహ్మానందం, యోగి బాబు
ఇతర పాత్రలు:
సంజయ్ దత్
kiara adavni
